Monday, July 22, 2019

Water Purifiers (నీటి శుధ్ధీకరణ యంత్రాలు)

1. SHARP Water Purifier (నీటి శుధ్ధీకరణ యంత్రము)
2. SHARP Water Purifier Pitcher (నీటి శుధ్ధీకరణ జగ్ / కాడ /మూత / పిట్చెర్)

1. SHARP Water Purifier (నీటి శుధ్ధీకరణ యంత్రము)

SHARP WATER PURIFIER
షార్ప్ నీటి శుధ్ధీకరణ యంత్రము
With purer, tastier water and a modern look, the Sharp Water Purifier is a beautiful addition to every health conscious family’s kitchen. It comes with a Disruptor System which ensures only the cleanest and purest water. It has a unique 4-stage filtration process which gives you safe drinking water for your loved ones, no matter the source. Its resettable Filter Life Display Indicator ensures consistently clean water without increasing operating cost. Made from environmentally safe and high quality materials, it is built around advanced technology and with innovative performance features.
మనిషికి గాలి, ఆహారంతో పాటు స్వచ్చమైన నీరు చాల అవసరం కలుషిత నీటి ద్వారా వచ్చే దుష్ప్రభావాల నుండి బయటపడుటకు అత్యత్భుతమైన ప్రపంచ నాణ్యత కలిగిన వెస్తిగే షార్ప్ నీటి శుధ్ధీకరణ యంత్రము ఉపయోగ పడుతుంది.     
స్వచ్ఛమైన, రుచిగా ఉండే త్రాగు నీటితో పాటు ఆధునిక రూపాన్ని కలిగిన  షార్ప్ వాటర్ ప్యూరిఫయర్ ప్రతి ఆరోగ్య స్పృహ కలిగిన కుటుంబం యొక్క వంటగదికి అందమైన అదనపు హంగు.
ఇది AF డిస్రప్టర్ అనే సరికొత్త సిస్టంతో పాటు వస్తుంది. ఇది పరిశుభ్రమైన మరియు స్వచ్ఛమైన నీటిని మాత్రమే ఇస్తుంది. ఇందులో వినూత్నమైన 4- అంచెల వడపోత ప్రక్రియ (1. ప్రీ ఫిల్టర్ 2. కార్బన్ ఫిల్టర్ 3. RO మెంబ్రేన్ 4. AF డిస్రప్టర్) మీ ప్రియమైన వారి కోసం ఎటువంటి నీటిని అయినా శుభ్రపరిచి సురక్షితమైన త్రాగు నీటిని ఇస్తుంది. దీని రీసెట్ చేయదగిన ఫిల్టర్ లైఫ్ డిస్‌ప్లే ఇండికేటర్ నిర్వహణ వ్యయం పెరగకుండా మీకు నిలకడగా శుభ్రమైన మంచి నీటిని అందిస్తుంది. పర్యావరణ హితమైన మరియు అధిక నాణ్యత గల పదార్థాలతో తయారుచేయబడినది.  ఇది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు వినూత్న పనితీరు లక్షణాలతో తయారు చేయబడినది.

ఫిల్టర్ కెపాసిటీ 4.5 లీ’’. మనం చేయవలసినదల్లా మొదట ఫిల్టరుకు నిమషానికి 2 నుండి 4 లీ” నీరు సరఫరా అయ్యేటట్లు ట్యాప్ ని అమర్చుకోగలిగితే మనకు కావలసినంత నీటిని నిరంతరం శుద్ధిచేసుకోవచ్చు.
SHARP WATER PURIFIER
MRP 32000.00 incl. of all taxes
Quantity : 1 Unit
షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్
ఎంఆర్‍‍‍‍‍పి 32000.00 అన్ని పన్నులు కలుపుకొని
పరిమాణం : 1 యూనిట్

2. SHARP Water Purifier Pitcher (నీటి శుధ్ధీకరణ జగ్ / పిట్చెర్)

SHARP WATER PURIFIER PITCHER
షార్ప్ నీటి నీటి శుధ్ధీకరణ జగ్ (పిట్చెర్)
The portability of Sharp Water Purifier Pitcher means that you always have access to clean drinking water, no matter where you are. It is ideal for seasonal water problem when no other form of water purification is available and it can even further enhance the purity of filtered water, making it more bio available for your blood circulation system. Keep your loved ones safe from harmful drinking water anywhere, anytime.
పోర్టబుల్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ పిచ్చర్ ఉంటే మీరు ఎక్కడ ఉన్నా మీకు సురక్షితమైన త్రాగు నీరు అందుబాటులో ఉన్నట్టే. కాలానుగుణ నీటి సమస్య ఏర్పడినప్పుడు నీటి శుద్దీకరణకు ఏ ఇతర మార్గం అందుబాటులో లేనప్పుడు ఇది సరిగ్గా సరిపోతుంది మరియు, ఇది ఫిల్టర్ చేయబడిన నీటిని మరింత మెరుగుపరచి దానిని  మీ రక్త ప్రసరణ వ్యవస్థకు మరింతగా అందుబాటులో ఉంచుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా హానికరమైన త్రాగునీటి నుండి మీ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచవచ్చు.
SHARP WATER PURIFIER PITCHER
MRP 3200.00 incl. of all taxes
Quantity : 1 Unit
DP
నీటి శుధ్ధీకరణ జగ్ (పిట్చెర్)
ఎంఆర్‍‍‍‍‍పి 3200.00 అన్ని పన్నులు కలుపుకొని
పరిమాణం : 1 యూనిట్
డిపి


***

No comments:

Post a Comment