ఈ గానోడెర్మా శరీరంలో వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంది.
అంటే ఇది వివిధ రకాల ఔషధాలను తీసుకోవడం ద్వారా శరీరం లో పేరుకుపోయిన విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది మరియు అంతర్గత మరియు బాహ్య శరీర పరిస్థితుల మధ్య శరీర సమతుల్యతను కాపాడి అటువంటి స్థిరత్వాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది.ఈ గానోడెర్మా రోగనిరోధక శక్తిని పెంచేందుకు సమర్థ వంతంగా పనిచేస్తుంది.
ఈ గానోడెర్మా దేహం లో చర్మాన్ని కాంతివంతం చేసి చర్మ వ్యాదులను మరియు ఋతు సమస్యలను ప్రభావ వంతంగా నివారిస్తుంది.
ఈ గానోడెర్మాలో antioxidants, anti-ageing గుణాలు కలవు
ఈ గానోడెర్మా నరాలను శక్తి వంతం చేయడం ద్వారా ఒత్తిడిని నివారిస్తుంది.
ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది మరియు నరాలను శాంతపరుస్తుంది.
ఇది అలసట మరియు అనారోగ్యాలతో పోరాడటానికి దృడత్వం మరియు ఓర్పును ప్రోత్సహిస్తుంది.
ఈ గానోడెర్మా షుగర్, బి.పి, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది.
అనగా ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరానికి శక్తినిస్తుంది.
ఈ గానోడెర్మా శరీరాన్ని స్కాన్ చేసి ఆయాభాగాలకు అవసరమైన, పోషకాలను పంపిస్తుంది.
ఈ గానోడెర్మాలో ముఖ్యమైన విటమిన్స్ మరియు పోషకాలు వుండటం వలన ఇది మానవ శరీరం యొక్క పూర్తి ఆరోగ్యం పెంచుతుంది.
ప్రతి గుళికలో గానోడెర్మా లూసిడమ్ అనే ఒక రకమైన పుట్టగొడుగు నుంచి తయారు చేసిన పౌడర్ (చత్రాఖ్) 425 మి.గ్రా వుంటుంది. దీనిని ది-కింగ్-అఫ్-హెర్బ్స్ అంటారు.
Dosage (మోతాదు): రోజుకు మూడుసార్లు ఒక గుళిక( 1 - 1 - 1 )
Net Content: 90 Capsules, Each Capsule 425 m.g
MRP: 920 /- DP: 785 /- PV: 26.17 BV: 471
*Caution(హెచ్చరిక): ఈ ఉత్పత్తిని వైద్యుని సలహా మేరకు మాత్రమే గర్భధారణ సమయంలో లేదా ప్రసవం తర్వాత తీసుకోవాలి.
---
VESTIGE GANODERMA
Ganoderma Lucidum is a type of mushroom that contains
effective antioxidants, which help in strengthening the immune system and
detoxifying the body.
It has stress-relieving properties that refresh the body
and calm the nerves. It promotes stamina and endurance to fight fatigue and
illnesses.
It also helps to improve blood circulation, boosts immunity and
energies the body.
As a detoxifier it helps to eliminate toxins from the body
accumulated through intake of various medications and helps to maintain the
body balance.
It also helps to maintain stability and ensure balance between
internal and external body conditions.
It enhances the overall wellness of the
human body as it is a rich source of essential vitamins and nutrients.
Each
capsule contains Ganoderma lucidum Extract Powder (Chatrakh) 425 mg.
Dosage: One capsule three times daily
Net Content: 90
Capsules, Each Capsule 425 m.g
MRP: 920 /- DP:
785 /- PV: 26.17 BV: 471
Caution: This product should be taken only on the advice of health practitioner during or after pregnancy.
***
No comments:
Post a Comment