Friday, June 26, 2020

VESTIGE బిజినెస్ లో చేరమని మిమ్మల్ని కోరుచున్నాను

⚘⚘
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
🙏మిత్రులకు నమస్కారం🙏
ఒక్క 5 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి ఈ సమాచారం "పూర్తిగా" చదవమని మనవి.

*డియర్ సార్/ మేడమ్!

            Vestige బిజినెస్ లో చేరమని మిమ్మల్ని కోరుచున్నాను.*
ఇది ఒక నమ్మకమైన "డైరెక్ట్ మార్కెటింగ్ రంగం" ఇందులో నిజాయితీగా నెలకు 1 లక్ష రూపాయలు కంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది.
"ఈ బిజినెస్ చేయడానికి మీరు ఎవరికీ ఒక్క పైసా చెల్లించవలసిన అవసరం లేదు."


         
👉 ఏ రంగంలో ఉన్న వారైనా సరే ఈ బిజినెస్ ని.. ఫార్ట్ టైం మరియు ఫుల్ టైం చేసుకోవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణిలు, రైతులు నిరుద్యోగ యువతీ-యువకులు వారి వారి వృత్తులు ,పనులు, చేసుకుంటూనే ఈ బిజినెస్ లో మంచి income పొందవచ్చు.

👉 ఈ బిజినెస్ లో మనం ఎంత ఎఫర్ట్ పెడితే అంత income తీసుకోవచ్చు. ఎలాంటి టార్గెట్స్ లేవు. మీపైన ఎవ్వరూ బాస్ ఉండదు. ఈ బిజినెస్ లో మీరే (నీవే) బాస్.

👉 ప్రతి నిత్యం మన డబ్బులు వెచ్చించి కల్తీ మరియు నకిలీ ఉత్పత్తులను కొనుక్కొని తింటున్నామే కాని నాణ్యమైన ఉత్పత్తులను పొందలేక పొతున్నాము.
కనుక Vestige అత్యంత నాణ్యమైన "హెర్బల్-ఆర్గానిక్" ఉత్పత్తులను అందిస్తుంది. ఈ విషయం మీరు ఇంకా గుర్తించకుండా ఉంటే.. ఇప్పుడే మీరు Vestige వినియోగదారులుగా మారండి.

👉 ప్రతి నెలకు అవసరమైన ప్రొడక్ట్స్ ని మనం ఏదో ఒక కిరాణా షాపులోనో లేక ఫ్యాన్సీ స్టోర్ లో నో తప్పక కొనాలి.. అదేదో Vestige Point లో తీసుకుంటే "ఆరోగ్యంతో పాటు - ఆదాయం వస్తుంది.

👉 మనం జస్ట్ షాపు Change చేస్తున్నాము అంతే..  www.myvestige.com సైట్ ఓపెన్ చేసుకొని
అన్ని విషయాలనూ దృవీకరించుకోగలరు.

👉 ట్రెడిశనల్ మార్కెట్ రంగం వారి వ్యాపారాలకు ఈ కంపెనీ ఏమి వ్యతిరేకం కాదు. ఎలాంటి బిజినెస్ చేస్తున్న వారు సైతం ఈ నాణ్యమైన వెస్టీజ్ ఉత్పత్తులను వాడుకోవడం వారి పర్సనల్ లైఫ్ కి చాలా ఉపయోగం.  "ట్రెడిశనల్ మార్కెట్ రంగంలో" ఉన్న వారు కూడ ఈ వెస్టీజ్ హెల్త్ సప్లమెంటరీ ప్రొడక్ట్స్ వాడుకోవడం మంచిది.

👉 ఈ ప్రాడక్ట్ మీరు వాడుకుంటూ.. నలుగురికి ప్రమోట్ చెయ్యాలి.  వ్యాపారం అంటే ప్రొడక్ట్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది.. ట్రెడిషనల్ మార్కెట్ (అంటే మనం రోజు కొనే దుకాణం) లో కొంటే ఎవ్వరూ మనకు డబ్బు తిరిగి ఇవ్వరు, కనీసం బిల్లు అడిగినా మనల్ని అదోలా చూస్తారు, లేదా ఒక తెల్ల కాగితం మీద లెక్కలు వ్రాసి ఇస్తారు.

👉 దీన్ని "డైరెక్ట్ మార్కెటింగ్" లేదా "డైరెక్ట్ సెల్లింగ్" లేదా "నెట్ వర్క్ బిజినెస్." అంటారు
👉 గమనిక: డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్లు గతంలో చాలా వచ్చాయి, పోయాయి, క్రొత్తగా కొన్ని వస్తున్నవి, ప్రస్తుతం చాలా ఉన్నవి కూడ.  ఐతే మనం ఎంపిక చేసుకునే కంపెనీ కరెక్ట్ కంపెనీ అయ్యి ఉండాలి.
"అంటే మన ఎంపిక సరైనదై ఉండాలి."

👉 ఇప్పటికే ఇలాంటి "నెట్ వర్క్ బిజినెస్" గురించి మీరు విని ఉండవచ్చు, కొందరికి ఇలాంటి బిజినెస్ లు చేసి చేతులు కాల్చుకున్న అనుభవం కూడ ఉండవచ్చు కాదనలేం.. ఇది అలాంటి కంపెనీ కాదు. ఈ బిజినెస్లో ఎవరికి ఒక్క రూపాయి మీరు ఇచ్చేది గాని తీసుకునేది గాని లేదు. మీరు ఎవ్వరితో మాట పడవలసిన అవసరం లేదు.. ఉన్నది ఉన్నట్లు చెప్పడమే మన కర్తవ్యం.. ఇక్కడ *టైం టార్గెట్, మనీ టార్గెట్, బిజినెస్ టార్గెట్, లాంటి ఏవిధమైన టార్గెట్స్ మన మీద ఉండవు.
* ID తీసుకున్న క్షణం నుండి ఇది మీ సొంత బిజినెస్. మీరు ఒక్క రూపాయి ఈ బిజినెస్ లో లాస్ కావడం జరగదు. ఆ అవకాశం లేదు.
-ముందు ఇలాగే చెప్తారు దిగాక వేరేలా ఉంటుంది అని మీలో మీరు ఆలోచించవచ్చు, ఇతరులు కూడ ఇదే అపోహ మీలో కలిగించవచ్చు- మీకు అలాంటి ఇబ్బంది గాని, అనుమానం గాని కలిగితే వెంటనే మీరు ఈ బిజినెస్ మానెయ్యవచ్చు.
ఇందులో ఎలాంటి మార్పులేదు.

👉ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మీరు తీసుకోవడానికి మీరు ముందుగా ఒక ID తీసుకోవాలి. ID తీసుకోవడానికి ఎలాంటి రుసుము చెళ్ళీంచనవసరం లేదు.
ఫ్రీగ ఐడి పొందవచ్చు.
ఇందుకు కావలసినవి:
మీ
1. Adhaar Card లేదా Voter Id లేదా Ration card
2. Mobile No
3. Email ID
4. Date of Birth
5. Nomini Name:
6. Nomini Date of Birth
కేవలం ఈ వివరాలు మాత్రమె నా నంబర్ కి "వాట్సప్" లేదా "టెలిగ్రాం" లో పంపితే మీకు ఫ్రీ గా ID ఇవ్వడం జరుగుతుంది.
వెంటనే మీ మొబైల్ నంబర్ కి ఒక యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది.

👉 తదుపరి మీ Mobile గూగుల్ ప్లే స్టోర్ నుండి Vestige POS మరియు VESTIGE అనే రెండు యాప్స్ డౌలోడ్ చేసుకొని మీ కార్యకలాపాలు కొనసాగించవచ్చును.

👉 మీరు ఒక్క 1000 రూపాయల నుండి మీ ఇంట్లోకి అవసరమైన ప్రొడక్ట్స్ ఫస్ట్ తీసుకొని వాడి చూడండి.
ప్రొడక్ట్ బాగుంటే కంటిన్యూ చెయ్యండి.. లేకుంటే వదిలెయ్యండి. ఒక రెండు నెలలు ఈ ప్రొడక్ట్స్ మీ ఇంట్లో వాడుకుంటే మార్పు మీకు స్పష్టం గా తెలుస్తుంది. మీరు ప్రొడక్ట్ 30% వాడిన తరువాత మీకు నచ్చక పోతే.. మీరు రిటన్ చెయ్యవచ్చు..
కంపెనీ మీ డబ్బు వాపస్ ఇస్తుంది. అంత గ్యారెంటీ మీకు కంపెనీ ఇస్తుంది.

👉 Product బాగుంది నలుగురికి చెప్పడంలో తప్పు లేదుగా..! చెప్పడం ఒక వేల మీకు యిష్టం లేదు..
మీ ఇంట్లో వాడుకోండి.. అయినప్పటికీ
మీ PV (Point of Value) ని బట్టి మీకు మీ ఖాతాలోకి నేరుగా డబ్బులు వస్తాయి.

👉 బయట మార్కెట్ లో (ట్రెడిశనల్ మార్కెట్ లో)
ఒక ప్రొడక్ట్ వినియోగదారునికి చేరడానికి.. కంపెనీకీ వినియోగదారునికి మద్యలో స్టాకిస్ట్, హోల్ సెల్ డీలర్, రిటైలర్ మరియు డిష్టిబ్యుటర్ ఇలా చాలా మంది మద్య వర్తులు ఉంటారు.. కనుక మనం కొనే ప్రతి product మీద ఈ మద్యవర్తులందరికీ మన పర్సు లో నుండి లాభాలు చెల్లించాలి.

💪 అన్ని రకాల కంపెనీలు వ్యాపారస్తులకు ఆదాయాన్ని కల్పించడంతో పాటు వారి కంపెనీ లాభాలను వారి మద్యవర్తులకు షేర్ చేస్తాయి. కాని మన "వెస్టీజ్ డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ వినియోగ దారునికి ఆదాయం ఇస్తుంది, ఈ కంపెనీ తన లాభాన్ని కూడ మనకు బోనస్ రూపంలో ఆదాయంగా ఇస్తుంది"
👏 ఎంత మంచి అవకాశం అండీ వదిలేద్దామా..!

👉 కాని ఈ వెస్టెజ్ కంపెనీ "డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్" కనుక కంపెనీ టూ కస్టమర్ అంటే నేరుగా మనం కంపెనీ వద్ద ప్రొడక్ట్ కొంటాము కనుక బయట మార్కెట్ వాళ్లు వారి మధ్యవర్తులకు ఇచ్చే ఆ అదాయాన్ని ఈ Vestige కంపెనీ మనకి ఇస్తుంది. (బయట మార్కెట్ లో "సెలబ్రెటీలకు" మరియు "టీవీ చానెల్స్" కి యాడ్స్ కొరకు చెల్లించే కోటాను కోట్ల డబ్బునే ఈ కంపెనీ మనకే ఇస్తుంది అంటే వినియోగదారులకే ఆ డబ్బు ఇస్తుంది.)  మనం కొనే ప్రతి ప్రొడక్ట్ మీద తిరిగి ఈ కంపెనీ మనకు నేరుగా మన ఖాతాలోకి డబ్బు చెల్లిస్తుంది.

👉 డిస్ట్రిబూటర్ ప్రైజ్ కి మనకు కంపెనీ ప్రొడక్ట్ ఇస్తుంది. అంటే MRP రేటు కంటే తక్కువకి ఇస్తుంది..

👉  కన్సిస్ టెన్సీ  ఆఫర్ లో గనక మనం ప్రొడక్ట్ తీసుకుంటే
కేవలం ప్రతి ప్రొడక్ట్ పై 30% నామమాత్రపు రేటులో మనకు ప్రొడక్ట్ లభిస్తుంది. అంతే కాదు కంపెనీ ప్రతి నెలా మనకు కొన్ని ఆఫర్లు ఇస్తుంది.. ఆ ఆఫర్లో తీసుకున్నప్పుడు కొన్ని ఫ్రీ ప్రొడక్ట్స్ మనం పొందవచ్చు. Every Month మన మొబైల్ కి ఈ ఆఫర్స్ వివరాలు మెసేజ్ వస్తుంది.

👉అంతే కాదు మనం ఈ కంపెనీలో డైరెక్టర్ అయితే  *డైరెక్టర్ బోనస్,.. మన ఫెర్ఫార్మెన్సె బాగుంటే ఫెర్ఫార్మెన్స్ బోనస్, అలాగే *కార్ ఫండ్,-హౌస్ ఫండ్
మరియు ట్రావెల్ ఫండ్ ఇలా 7 రకాల గొప్ప లైఫ్ టైం ఆదాయాలను Vestige మనకు కల్పిస్తుంది.*

👉 నిజంగా మీరు నమ్మ లేరు. కాని ఇదే వాస్తవం.
ఇది శర వేగంగ పెరుగుతున్న మార్కెట్.  కారణం Vestige ప్రొడక్ట్ నాణ్యత మరియు ఉపయోగం.
చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏ కొంచం కాలీ సమయం దొరికినా ఈ పని కొరకు వారి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు.. ఎందుకు..?
"డబ్బులు ఎవరికి చేదు కాదు కనుక"

👉 ఈ బిజినెస్ లో నిజాయితీ గా నెలకు లక్ష రూపాయలు పైన ఆదాయం తీసుకొనే గొప్ప అవకాశం ఉంది. ఇందు కొరకు మీరు ఒక్క సింగిల్ రూపాయి ఎవరికీ చెల్లించనవసరం లేదు. * Joining free మనం ఎవరినీ మోసం చెయ్యడం లేదు.  ఇప్పుడు నేను మీతో చెప్తున్నది మార్కెటింగ్ గురించి - ఈ మార్కెటింగ్ లో సంపాదించే మంచి మార్గం గురించి అంతే.

👉 ఇందు కొరకు ఇప్పుడు మీకు నేను ఎలా చెప్తున్నానో మీరు ఇలాగే మీ బందువులకు.. స్నేహితులకు.. కొలిగ్స్ కు.. మీ శ్రేయోభిలాషులకు..
మీ కాలనీ వాళ్లకు పరిచయం చెయ్యండి.
అది కూడ మీరు ప్రొడక్ట్ తీసుకొని వాడుకొని, ప్రాక్టికల్గా చూశాక మీకు నమ్మకం కలిగితేనే.. మీకు ఉపయోగం జరిగితేనే మీ పనిని ప్రారంభించండి..
మన తోటి వారి ఆరోగ్యం కొరకు మనం ఇచ్చే ఒక మంచి సలహా కూడ మనకు కూడ పుణ్యమే కదండీ..! ఆ పుణ్యం పెరిగితే మన ఆదాయం పెరిగినట్లే మరి..

👉 మీకు తెలియదు మీకు దగ్గరలోనే Vestige point ఉండి ఉంటుంది.  మీకు ఏమి కావాలో వారికి కాల్ చేసి చెప్పినా వారు మీకు డోర్ డెలివరీ ఇచ్చి వెళతారు.
మీ నమ్మకం కొరకు.
ఒకటి రెండు సార్లు స్వయంగా మీరు pointకి వెళ్లి చూసి మీకు అవసరమైన products తెచ్చుకోండి.
ఆ తరవాత మీరు ఎలాగూ ఆటోమేటిక్ గా బిజినెస్ లో కీలక పాత్ర నిర్వహిస్తారు.  ఒక వేల మీకు point కి వెళ్లడానికి సమయం కుదరకపోతే.. మీకు మీ టీం అందరికీ ఇంటికే డోర్ డెలివరీ తెప్పించుకోండి.

👉 మీ దగ్గరలో ఉండే Vestige point లో ప్రతి వారం లో ఎదో ఒక రోజు ఈ బిజినెస్ గురించి సెమినార్ జరుగుతూ ఉంటుంది.  ప్రతి వారం మీ వీలుని బట్టి మీరు ఆ సెమినార్ లో పాల్గొని ఈ బిజినెస్ ప్లాన్ మరియు ఆదాయం పొందే విధానం లాంటి అన్ని విషయాల మరియు వివరాల కొరకు పూర్తి ట్రైనింగ్ ఉచితంగా పొందవచ్చు.

👉 మీ దగ్గరలో point ఉందా..! ఉంటే ఎక్కడ ఉంది ఈ వివరాలు మీ Vestige Aap లో Branches క్లిక్ చేస్తే అందులో ఉంటాయి.
"ఆ యాప్" మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీకు ఓపెన్ అవుతుంది. ఒక వేల మీరు గాని మీ డౌన్లైన్ వారు కాని join అయ్యాక one month వరకు ప్రొడక్ట్ తీసుకోకుంటే.. మీ ID automatic గా remove అయిపోతుంది. (ఇది చెయిన్ సిస్టం & లింక్ సిస్టం కాదని గమనించగలరు)

👉 ఈ product హెల్త్ కి చాలా మంచిది. ఇవి పూర్తిగా 100% "హెర్భల్ & ఆర్గానిక్ ప్రొడక్ట్స్" ఇందులో నిత్యావసర ప్రొడక్ట్స్ తో పాటు, హెల్త్ సప్లమెంట్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి ఆరోగ్యవంతులు కూడ ప్రతి రోజు ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు.. ఈ హెల్త్ సప్లమెంటరీ ప్రొడక్ట్స్ క్యాప్సల్ రూపంలో లభిస్తాయి. మీరు మీ కుటుంబంతో కలిసి సుఖసంతోషాలతో..
ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి Vestige ఒక మంచి మార్గం. అంతే కాదు మంచి ఆదాయాన్ని లైఫ్ టైం ఇచ్చే ఒక కామదేనువు లాంటిది..

👉 నేను అవగాహన లేని మాటల్ని మీతో చెప్పడం లేదు. ఒక మంచి విషయాన్ని చెప్పడం లో ఏమి తప్పు లేదని మీరు భావించాలి. చెప్పడం నా ధర్మం. అంగీకరించడం అంగీకరించ లేక పోవడం..
పాటించడం లేదా పాటించక పోవడం మీ యిష్టం.

👉 ఇదేమీ రహస్యమైన బిజినెస్ కాదు. ఇది భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన మన INDIA కంపెనీ.. ఈ network business రంగంలో అన్ని కంపెనీలు బయట దేశాల నుండి వచ్చి మన ఇండియా లో బిజినెస్లు చేస్తుంటే.. మన కంపెనీ బయటి దేశాల్లో బిజినెస్ చేస్తున్న ఏకైక INDIA కంపెనీ ఈ vestige మాత్రమే. కాకుంటే ఈ కంపెనీ *"టీవి ల్లో న్యూస్ పేపర్ ర్లో ఎలాంటి కమర్షియల్ అడ్వటేజ్మెంట్లు ఇవ్వదు."
" రోడ్లకు అడ్డంగా హోర్డింగులు గట్రా కట్టదు."
Total గా యాడ్స్ కి ఖర్చు చేసే డబ్బు ఈ కంపెనీలో వినియోగదారునిది.

👉 మనం తీసుకునే ప్రతి వస్తువుకీ CGST - SGST- IGST చెల్లిస్తాము. అది మీరు ప్రొడక్ట్ కొన్న తరువాత మీ బిల్లులో స్పష్టంగా చూడవచ్చు. Vestige point లో బిల్లు కట్టకుండ మనకు ప్రొడక్ట్స్ ఇవ్వడం కుదరని పని. "ప్రతి నెలా మనకు వచ్చే ఆదాయం నుండి కూడ GST కట్ అయ్యకే మన అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అంత పారదర్శకంగా.. జెన్యున్ గా ఈ కంపెనీ పని చేస్తుంది.

👉 నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎలాంటి ఆరోగ్య జాగ్రతలు, ప్రొడక్ట్స్ అవసరం లేదు అని భావించకండి
🌲- ఇప్పుడు మనం తినే తిండి, రసాయన క్రిమినాశినిలను వాడి పండించిన ఆహార ఉత్పత్తులను తింటు న్నాము.
🌲- ఎక్కడ చూసినా కల్తీ, మరియు నకిలీ ప్రొడక్ట్స్ డబ్బులు పెట్టి కొని మన హెల్త్ మనకే తెలియకుండ పాడు చేసుకుంటున్నాము.
🌲- మరో వైపు మసి, పొగా, వాతావరణ కాలుష్య కొరల్లో జీవిస్తూన్నాము.
డిల్లీ, ముంబాయి, హైదరాబాద్ లాంటి మహా నగరాలు కాలుష్య భూతం చేతిలో చిక్కుకొన్నవి,
మన సాటి సహోదరులైన ఆయా నగర వాసులు ఏలా మొకానికి మాస్కులు వేసుకొని కాలుష్య కొరల్లో చిక్కుకొని భయం గుప్పిట్లో బ్రతుకవలసిన పరిస్తితిలో వారు ఉన్నారో చూస్తున్నాం..!
ఇప్పుడు నోటికి ముక్కుకి మాస్కులు ఎందుకు ధరిస్తున్నారు. కాలుష్యం నుండి రక్షించుకోవడానికే కదా..! అలాగే ఈ vestige ప్రొడక్ట్స్ కూడ మన ఆరోగ్యాన్ని రక్షించుకోవటం కొరకు ఒక రక్షణ కవచం అని గుర్తించండి..

ఆరోగ్యం పాడైన తరవాత హాస్పటల్ కి వెళ్లి డబ్బు పోగొట్టుకోవడం కంటే ముందు నుండే అరోగ్యకరమైన జీవన విధానం పాటించడం ప్రతి మనిషికీ అవసరం.
"చాలా మంది యోగ క్లాస్ కి.. జిమ్.. వాకింగ్ కి ఎందుకు వెళుతున్నారు.. ఆరోగ్యం కొరకే కదా..!
మరి ఇంత సేపు నేను చెప్తున్నది మీ ఆరోగ్యం గురించే..
చాలా మంది బరువు తగ్గడం కొరకు డైటింగ్ చేసి కడుపు కాల్చుకుంటున్నారు. ఇక అలాంటి అవసరం లేదు. ఈ వేష్టీజ్ ఉత్పత్తులు మీ అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారం చూపిస్తాయి నమ్మండి.

🤜 అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు సంప్రదాయమైన హెర్భల్ & ఆర్గానిక్ నమ్మకమైన ప్రొడక్ట్స్ దొరికితే అంత కంటే ఏం కావాలి చెప్పండి..

👉 ఇక్కడ కొన్ని కోట్ల మంది Vestige ఫామిలీ మీతో ఉన్నారు.. మీరు నిర్భయంగా ఈ బిజినెస్ ప్రారంభించండి. మీ కలల్ని సాకారం చేసుకోండి.
👉 సర్దుబాటు.. సర్దుబాటు, మన అవసరాలకు తగిన ఆదాయం లేక సంపాదించే మార్గం తెలియక జీవితాంతం ఇలా అన్నింటికీ సర్దుకుని ఎన్నాల్లు జీవిస్తాం..! అందుకే నిన్ను వెతుక్కుంటూ ఒక మంచి అవకాశం నీ కాళ్ల వద్దకు వచ్చింది అని నమ్మండి.. ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న ఆ మంచి అవకాశం ఇదే అని గుర్తించండి.

👉 ఒక వేల ఇప్పటికే మీరు మంచి రిచ్ పొజిషన్ లో ఉన్నా..! ఆరోగ్యమే మహా భాగ్యం కనుక ఈ ప్రొడక్ట్స్ వాడండి.
👉 ఒక వేల మీ చేతిలో మంచి సంపాద ఉన్నా..! మీకొరకు ఈ బిజినెస్ మరో మంచి అవకాశం కావచ్చు.
ఎందుకంటే సక్సస్ అనేది పట్టుదల ఉన్న వారినే వరిస్తుంది.

🤫 ఇది ఒక కంటిన్యూ స్ ప్రాసెస్.  ఆత్మ విశ్వాసం తో అంకిత భావంతో వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఒక్కో జీవితాన్ని నిర్మిచుకొని నిజాయితీగా ఎదగటం కొరకు ప్రయత్నం చేసే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం.

👉 చెప్పేది మంచి మాట, చేసే పని మంచిదైనప్పుడు ఎవరికైన చెప్పవచ్చు. ఎవరినైనా కలవచ్చు, ఎంత దూరమైన వెల్లవచ్చు..

🤔 *ప్రస్తుత పరిస్థితులను బట్టి, జరుగుతున్న సైభర్ నేరాలు మరియు ఆర్ధిక మోసాలను బట్టి మీరు సందేహించడంలో ఎలాంటి తప్పు లేదు.
వీటి వల్ల మంచి విషయాలు కూడ విశ్వాసించలేని పరిస్థితి నేడు నెలకొని వుంది.
కనుక మీరు www.myvestige .com సైట్ ఓపెన్ చేసుకొని పూర్తి విషయాలు దృవీకరించుకోగలరు.*

👉 మీకు Vestige లో ID ఇవ్వడం వరకే నా పని, తరవాత మీకు నాతో ఎలాంటి అవసరం లేదు.. రాదు.. కాని నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది.
మీ అప్లైనర్ గా అది నా కనీస భాద్యత.
Id తీసుకున్న క్షణం నుండి ఇది మీ సొంత బిజినెస్, మీరు నాలాగే స్వయంగా టీంని డెవలప్ చేసుకొంటూ వెళ్లండి.  మీ ఆదాయం ప్రతి నెలా 11 వ తారీకు ఉదయానికి మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది.  మీ వ్యక్తి గత వివరాలు కూడ నాకు పంపవలసిన అవసరం లేదు. మీరే స్వయంగ సులువుగా మీ మొబైల్ లో చేసుకొవచ్చు. అందుకు అవసరమైన వివరాలు విషయాలు మీకు క్లుప్తంగ తెలియ జేయడానికి నేను అన్ని వేళలా సిద్దంగా ఉన్నాను..

ముఖ్యమైన విషయం:
ఈ మార్కెట్ రంగంలో మీ తెలివే మీ పెట్టుబడి
👉 "మీరు మీ ఆరోగ్యం కొరకు-మీ ఆదాయం కొరకు కొంచెం దృష్టి పెట్టి మీ పరిచయాల్ని, మీ పలుకుబడిని, మీ గుర్తింపుని ఈ Vestige లో ఇన్వెస్ట్ చెయ్యండి" దాని ఫలితం ఎలా ఉంటుందో స్వయంగా మీరే చూస్తారు.
మీ కలల్ని "Vestige" లో సాకారం చేసుకోండి.
💌💌💌💌💌💌💌💌💌
మీ
వివరాలకు:- A. MAHESWARA RAO
మొబైల్ నెంబర్: 8500161785
***

No comments:

Post a Comment