Vestige SHARP Air Purifier
MRP ₹19,500/- incl. of all taxes.
DP ₹18,500/-
|
Vestige SHARP Replacement HEPA Filter
MRP ₹3,725/- incl. of all taxes.
DP ₹3,499/-
నెట్ కంటెంట్: 1 యూనిట్
|
వెస్టీజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ నే ఎందుకు వాడాలి???
అన్న ఒక్క ప్రశ్నకు 99 సమాదానాలు ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైన వాటిని కొన్నింటిని చూద్దాం.
1. గాలిలో ఉన్న కాలుష్యాన్ని (0.3 మైక్రాన్ని కూడా) వెస్టీజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిపైర్ లో ఉన్న హెపా ఫిల్టర్స్ 99.97% లాక్కోగలదు.
2. 1 నుండి 20 మైక్రాన్స్ ఉన్న ఫోర్స్ ను కూడా ఫిల్టర్ చేయగలదు.
3. 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న గాలిని ఒక గంటలో రెండుసార్లు శుద్ధి చేస్తుంది.
4. పెంపుడు జంతువులు నేడు మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. కానీ వాటి వలన వచ్చే దుష్పలితాలను మాత్రం నివారించలేకపోతున్నాం. వెస్టీజ్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్ ఆ పెంపుడు జంతువుల నుండి నేలరాలే వెంట్రుకలను ప్రతి నిమిషం తనలోకి లాక్కొంటుంది.
5. గదిలోని దుర్వాసనను పోగొడుతుంది.
6. గదిలోని క్రిములను నాశనం చేస్తుంది.
7. వంట గది నుండి వెలువడే పొగ కాలుష్యాన్ని నివారిస్తుంది.
8. దుమ్ము ధూళిని పోగొడుతుంది.
9. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
10. ప్రశాంతంగా నిద్రపోయే వాతావరణాన్ని కల్పిస్తుంది.
11. శ్వాసకోస వ్యాధులను తగ్గిస్తుంది.
12. ఇంటిని శుభ్రపరిచే సమయాన్ని తగ్గిస్తుంది.
13. గుండె సంబంధ సమస్యలను నివారిస్తుంది.
14. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.
15. ప్రాణవాయువు (ఆక్సిజన్)ను పెంచుతుంది.
16. గొంతు సమస్యలను నివారిస్తుంది.
17. నరాలను ఉత్తేజపరుస్తుంది.
18.చెడు వాసనను నియంత్రిస్తుంది
19. ఫర్నిచర్ లపై దుమ్ము ధూళి పడకుండా చేస్తుంది.
20. రోగాల బారినపడి మందులకు వెచ్చించే డబ్బును ఆదా చేస్తుంది.
21. చర్మ సంబంధ సమస్యలను నివారిస్తుంది.
22. ఫంగల్ ఇన్ ఫెక్షన్ ను తగ్గిస్తుంది.
23. గాలిని శుభ్రపరుస్తుంది.
24. ఆహార పదార్ధాలపై క్రిమి కీటకాలు వాలకుండా చేస్తుంది.
25. ఇంటిని శుభ్రంగా ఉంచడమే కాకుండా ఇంటి సభ్యులు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
26. ఫార్మసి కంపెనీ గ్యాస్ లీక్ అయి గాలిలో కలిసిపోతే అటువంటి గాలిని కూడా శుద్ది చేసి ఫ్రెష్ ఎయిర్ ను మనకి అందిస్తుంది.
27. గాలిలో ఏమైన వైరస్ వుంటే అటువంటి వైరస్ లను లాగేసి ఫ్రెష్ ఎయిర్ ను ఇస్తుంది.
WISH YOU WELLTH
***
No comments:
Post a Comment